Search

Eenaduvasundhara

Empowering Woman

Category

SpecialDays

Amazing Benefits Of Skipping Exercises For Your Body

స్కిప్పింగ్‌తో ‘స్లిమ్’గా!

శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు..more

Womens Day 2018 Special Success stories from Inspirational Women

స్పూర్తిదాయకం… ఈ అతివల విజయ ప్రస్థానం!

More : https://goo.gl/i78qnR

 

Sankranthi 2018 celebrations in Shanghai

షాంఘైలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు..!

చైనాలోని షాంఘై నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా (టాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి..continue

Vasundhara.net: friendshipday-special-quiz-2017

ఈ స్నేహితుల గురించి మీకు తెలుసా?

ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీకోసం స్నేహం, స్నేహితుల గురించి చిన్న క్విజ్ పెడుతున్నాం. సెలబ్రెటీ ఫ్రెండ్‌షిప్స్, మూవీస్ గురించి మీకు ఎంతో తెలుసో తెలుసుకోండి..continue

Happy Mothers Day 2017

“అమ్మ… మాటనేర్చిన తరువాత పలికే మొదటి మాట”,
“అమ్మ… ఏ చిన్న కష్టం వచ్చిన తలుచుకునే మొదటి వ్యక్తి”,
“అమ్మ… మన విజయానికి సంతోషించే మొదటి వ్యక్తి”
“అమ్మ… మనకి కష్టం వస్తే బాధపడే మొదటి వ్యక్తి”

ఆ సర్వాంతర్యామి సైతం అమ్మ ప్రేమకు దాసుడే…
కడుపులో పడినప్పటినుండి కంటికి రెప్పలా కాపాడుతూ…
ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి జన్మనిచ్చిన అమ్మకి మనం ఏమివ్వగలం…? “ ప్రేమను తప్ప…”

ప్రేమంటే మదర్స్ డే రోజు… ఇచ్చే గ్రీటింగ్ కార్డో, గిఫ్టులో కాదు…
అమ్మని దేవతలా కాకుండా అమ్మగానే చూద్దాం…
అమ్మ అలిసిపోయినపుడు సేవ చేద్దాం…
అమ్మకి పనిలో సహాయం చేద్దాం…
మనమిచ్చే చిటికెడు ప్రేమకి, కొండంత ఆనందిస్తుంది, ఆశీస్సులూ ఇస్తుంది…

“అమ్మతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుదాం, ఒక అమ్మ కోరుకునేది ఇంతకు మించి ఏమిలేదు…”

Do You Know Your Mother quiz

అమ్మ మనసు మీకు తెలుసా?

చిన్నతనం నుంచి మీ గురించి అన్నీ తెలుసుకొని అమర్చిపెట్టిన అమ్మకోసం ఈ చిన్న క్విజ్ కి సమాధానమివ్వండి.. ఆమెపై మీ ప్రేమను తెలుసుకోండి…continue

Happy Diwali 2016

మిత్రులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు…
 

Happy Janmashtami

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాఠకులకు.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు…

 

‘Raksha Bandhan’ is a special occasion to celebrate this emotional bonding when a sister ties a Rakhi – a holy thread – around her brother’s wrist, prays for his long life and the brother reciprocates by offering her the gifts she loves the most..

Create a free website or blog at WordPress.com.

Up ↑