Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Rio Olympics 2016

Women who got medals in Rio Olympics on 15th Day

గెలుపు గుర్రాలు వీరే..

చివరి అంకానికి చేరువైన ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకొని తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకొనేందుకు క్రీడాకారిణులంతా శ్రమిస్తున్నారు. పదిహేనో రోజు ఉత్కంఠగా జరిగిన పోటీల్లో ఎవరు తమ ఆధిపత్యాన్ని పద్రర్శించి గెలుపుని సొంతం చేసుకున్నారో ఓసారి చూద్దాం…continue

Advertisements

Rio Olympics Medal winners on 14th day..

విజయం ఎవరి వైపు..?

పద్నాలుగో రోజు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో విజయం ఎవర్ని వరించింది? ఏ దేశాలకు చెందిన క్రీడాకారిణులకు పతకాలు లభించాయో ఓసారి చూద్దాం..http://bit.ly/2ba0geq

P V Sindhu storms into Rio 2016 Olympics final

స్వర్ణం దిశగా సింధు..!

ఒలింపిక్స్‌లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటంలా ముందుకు దూసుకెళ్తోంది పీవీ సింధు. టాప్ షట్లర్లుగా పేరొందిన క్రీడాకారిణులను తనదైన శైలిలో మట్టికరిపిస్తూ..http://bit.ly/2bxX3lc

Rio Olympics 2016 12th day statistics

హోరాహోరీ పోటీలో..

పన్నెండో రోజు హోరాహోరీగా జరిగిన పోటీల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారిణులు పతకాలను అందుకొని వారి దేశాలకు గర్వకారణంగా నిలిచారు. మరి ఏయే క్రీడల్లో ఎవరెవరు పతకాలు సాధించారో ఓసారి చూద్దాం..continue

Sakshi Malik – first Indian woman wrestler to clinch medal in Olympics

ఇది లింగ వివక్షపై పట్టిన పట్టు..!

‘పట్టు’ వదలని ఆమె నిరంతర సాధనే ఈ రోజు ఒలింపిక్ పతకాన్ని ఒడిసి పట్టేలా చేసింది.. ప్రపంచం చేత ‘శభాష్’ అనిపించింది!!continue

Congratulations Sakshi Malik

Congratulations Sakshi Malik who won bronze medal in wrestling at Rio Olympics. We proud of you..
Girls can make wonders, Save Girl Child n Educate her…

Rio Olypimcs 2016, 11th day

వూహించని రీతిలో..

విశ్వక్రీడల్లో భాగంగా పదకొండో రోజు వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో సంచలనాలు నమోదయ్యాయి.రియోలో పదకొండో రోజు జరిగిన పోటీల్లో ఏయే క్రీడల్లో ఎవరెవరు పతకాలు గెలుచుకున్నారో ఓసారి చూద్దాం..continue

Rio Olympics 2016 10th Day

అంచనాలు తలకిందులు చేస్తూ..

అంతర్జాతీయ స్థాయిలో క్రీడాస్ఫూర్తిని చాటే ఏకైక వేదిక ఒలింపిక్స్. మరి పదోరోజు ఆసక్తికరంగా సాగిన ఒలింపిక్ క్రీడల్లో ఎవరెవరికి పతకాలు దక్కాయో తెలుసుకుందామా..continue

Rio Oympics news on vasundhara.net

For update :http://bit.ly/2bd81iG

 

Create a free website or blog at WordPress.com.

Up ↑