Search

Eenaduvasundhara

Empowering Woman

Month

September 2016

Here’s how you can prepare and decorate your batukamma

అందమైన పూలతో బంగారు బతుకమ్మ..!

పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి..అందమైన పూల అలంకరణ మధ్య ఉంచి..ఆటపాటలతో అమ్మని పూజించడం దగ్గర్నుంచి తిరిగి సాగనంపడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఓ వేడుకలా జరుపుకొనే పండగే- బతుకమ్మ…continue

9 Names of Bathukamma

‘నవ’నామాల బతుకమ్మ!

మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..continue

Ways to express love on your partner

మీ ప్రేమను వ్యక్తం చేయండిలా..!

ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అనుసరించే పలు పద్ధతుల వల్ల ఒకరిపై మరొకరికి గౌరవం, అభిమానం.. వంటివి పెంపొందుతాయి. ఫలితంగా వారి అనుబంధం కలకాలం నిలిచిపోతుంది. కావాలంటే.. ఈ చిన్న చిన్న చిట్కాలు మీరూ ప్రయత్నించి చూడండి…continue

Heart health awareness walk at Necklace Road

గుండెను సంరక్షించుకోండి..!

More: http://bit.ly/2dw7U4J

how to decorate goddess durga for navratri

అమ్మవారిని అలంకరించండిలా..!

దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ తొమ్మిది రోజులూ అందరూ భక్తి పారవశ్యంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.ఈ క్రమంలో అమ్మవారిని రోజుకో అవతారంలో తయారు చేయడమెలాగో నేర్చుకుందాం..continue

Tip of Vasundhara Kutumbam

More tips:  http://bit.ly/1Y7Sgaw

 

Saiyami Kher about her personal life

కాబోయేవాడిలో ఈ లక్షణాలుండాలి..!

సయామీఖేర్.. క్యాలెండర్ గర్ల్‌గా కెరీర్ ప్రారంభించి మోడల్‌గా ర్యాంప్‌పై నడిచిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘రేయ్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తాజాగా….continue

Brain foods to improve memeory power and focus

మెదడు పనితీరుని మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తినందించే ఆహార పదార్థాలేంటో మనమూ తెలుసుకుందామా…continue

 

Try this tasty recipe of vegetable tacos.

వెజ్ టాకోస్

టాకోస్.. ఈ పేరు వినగానే చాలామందికి వివిధ ఫుడ్ జాయింట్లలో అమ్మే రుచికరమైన పదార్థం గుర్తుకొస్తుంది. అయితే కాస్త ఆసక్తి చూపిస్తే చాలు.. ఇంట్లోనూ దీన్ని తయారు చేసుకోవచ్చు. మరి, అదెలా చేయాలో తెలుసుకుందాం రండి..continue

Create a free website or blog at WordPress.com.

Up ↑