Search

Eenaduvasundhara

Empowering Woman

Month

January 2019

Vasundhara Kutumbam Hrudaya Ragam True Stories

మా పెళ్లి ఇష్టం లేకపోతే ఇలా బాధపెట్టాలా?

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. అతి కష్టమ్మీద ఆ జంట పెళ్లిపీటలెక్కింది. అయితే ఆ తర్వాతే ఆ జంటకి మానసిక వేదన ప్రారంభమైంది. ఎందుకో తెలుసుకోవాలంటే చదవండి మరి..more

Advertisements

Remember your romantic partner and keep BP control

అందుకే రొమాంటిక్ పార్ట్‌నర్ పక్కనుండాలట..!

‘మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు స్నేహితుడు తోడుగా ఉంటే బావుంటుంది..more

Deepika Padukone Appointed as the New Chairperson of MAMI Film Festival

అదో గొప్ప బాధ్యత!

ఓ నటిగా సినీ ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాదు.. అత్యంత ప్రభావితం చేసే అందాల నాయికగాను, ఆర్జనలోనూ అందరికంటే ముందుండే బాలీవుడ్ లవ్లీ గర్ల్‌..

What your nails say about your health

కొనగోటి రహస్యాలు తెలుసుకోండి..!

గోళ్లకు చేసే పైపై అలంకరణ ఒకసారి తొలగించి వాటి అసలు స్వరూపాన్ని, రంగుని గమనిస్తే మన ఆరోగ్యం గురించి అనేక రహస్యాలు బయటపడతాయి..more

Inspirational quotes from Vasundhara Kutumbam

More quotes: www.vasundhara.net

Shraddha Kapoor met his fan in Burqa

చిన్నారి అభిమాని కోసం బుర్ఖాలో వెళ్లింది..!

సమాజంలో సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలను అభిమానించే వాళ్లు చాలామందే ఉంటారు. రీల్‌లైఫ్ హీరోలనే తమ రియల్‌లైఫ్ హీరోలుగా భావించి వారిని ఆరాధిస్తుంటారు..more

Being a ‘perfect’ employee isn’t good for your career

పనిలో అంత పర్‌ఫెక్షనిజం వద్దు లెండి!

మీరు జాబ్‌లో పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారా? పర్‌ఫెక్షనే మీ బలం అని నమ్ముతున్నారా? జాబ్‌లో పరిపూర్ణత కోసం అదనంగా శ్రమిస్తున్నారా?అయితే మీరు చేసే జాబ్‌లో పర్‌ఫెక్షనిస్టుగా ఉండాలనుకోవడం మంచిది కాదట..more

White Sauce pasta

రెస్టరంట్ పాస్తా ఇంట్లోనే చేసేద్దాం…!

ఇటాలియన్ ఫుడ్‌లో ఎంతోమంది ఫేవరెట్ వంటకమైన ‘వైట్ సాస్ పాస్తా’ ఎలా చేయాలో తెలుసుకుందాం..recipe

Are you preparing for exams? Follow these tips

ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతున్నారా?

ఈ టిప్స్ పాటించండి! చదివే అంశాలను వేగంగా, అర్థవంతంగా చదవడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? లాంటి విషయాలను మనం కూడా తెలుసుకుందాం..more

Create a free website or blog at WordPress.com.

Up ↑