Search

Eenaduvasundhara

Empowering Woman

Month

May 2018

China Bride drives bus herself to the venue

తన పెళ్లికి కూడా బస్సు నడుపుతూనే వచ్చింది!

తన పెళ్లికి గుర్రంపై ఓ వధువు వూరేగింపుగా వస్తే; మరో వధువు ఏకంగా బుల్లెట్ డ్రైవ్ చేసుకుంటూ పెళ్లి మండపానికి వచ్చింది. తాజాగా మరొక వధువేమో బస్సు నడుపుకొంటూ వచ్చింది..continue

VK Tips – To Cook Crispy Potato Fry

More tips : http://www.vasundhara.net

summer cool hat styles

వేసవి వేడికి చెక్ పెట్టే స్త్టెలిష్ హ్యాట్స్..!

మనం కొన్ని రకాల హ్యాట్స్‌కి హాయ్ చెప్పడం ద్వారా ఎండ వేడికి బై చెప్పడమే కాదు.. స్త్టెలిష్, ఫ్యాషనబుల్ లుక్‌ని మన సొంతం చేసుకోవచ్చు. అటువంటి హ్యాట్స్ కొన్నింటి గురించి మీకోసం..continue

Kareena kapoor says Women beautiful in every age and phase of their lives

అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

‘జీరో సైజ్’ సుందరిగా కుర్రకారు మతులు పోగొట్టినా.. తల్లిగా మారిన తర్వాత కూడా ఫిట్‌గా ఉంటూ మహిళలకు ప్రేరణగా నిలిచినా అది మన బెబోకే చెల్లుతుంది..continue

Mahatma Gandhi quotes by Vasundhara Kutumbam

More quotes : www.vasundhara.net

Bangalore Times Fashion Week Photos

More : http://bit.ly/2xDaxvl

Financial expert Kantheti Swapna Answers

ఆర్థిక వనరులు సమకూర్చుకునేదెలా??

డియర్ మేడం.. నేను బీఏ చదివాను. నాకు ఎలాంటి ఉద్యోగ వ్యాపార అనుభవం లేదు. కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఉంది..continue

Jhanvi Kapoor first interview after the demise of Sridevi

ఆ స్పర్శ ఇప్పటికీ గుర్తే..!

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె అయిన ఈమె త్వరలో ‘దఢక్’ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్న విషయం విదితమే..continue

Ways to stop your child from bed wetting

మీ పిల్లలు పక్క తడుపుతున్నారా??

పిల్లల్లో పక్క తడిపే అలవాటు తగ్గించాలంటే తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలేంటి? ఎలాంటి చిట్కాలు అనుసరించాలో మనమూ తెలుసుకుందాం రండి..continue

Create a free website or blog at WordPress.com.

Up ↑