Search

Eenaduvasundhara

Empowering Woman

Month

August 2016

Tips to make couple feel closer

దగ్గరయ్యే దారులెన్నో!

భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి…continue

Advertisements

Tip of Vasundhara Kutumbam

More tips:http://bit.ly/1UHDPwT

 

Acid attack victims are leading their life with courage

యాసిడ్ ఆత్మవిశ్వాసాన్ని కాల్చేయలేకపోయింది..!

రేష్మా ఖురేషీ.. ముంబైకి చెందిన ఓ సాధారణ యువతి.. రెండేళ్ల క్రితం యాసిడ్ దాడి బారిన పడి, తన రూపాన్ని కోల్పోయింది. అయితే తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు..continue

Medicinal Values of Patri used on Ganesh Chaturthi

పత్రి.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

వినాయకుడికి భక్తితో అర్పించే పత్రి మనల్ని వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని మీకు తెలుసా? మరి, ఆ 21 రకాల ఆకులు, వాటివల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాల గురించి ఆయుర్వేద నిపుణులు చెప్పే కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.. రండి..http://bit.ly/2caAW4U

I do what I believe in say Radhika Apte

నచ్చిందే చేస్తా..!

ఫోబియా, మాంజీ, బద్లాపూర్ వంటి చిత్రాలతో విభిన్న నటిగా పేరు సంపాదించుకుంది రాధికా ఆప్టే. ‘కబాలి’లో రజనీ సరసన కూడా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మూస ధోరణిలో కాకుండా..continue

Home decorating tips to pet owners

పెంపుడు జంతువులున్నా ఇల్లు అందంగా..

జంతువులు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి అలంకరణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మరి, పెంపుడు జంతువులున్నా.. ఇల్లు అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..continue

Quotation of Vasundhara Kutumbam

More quotes:http://bit.ly/1UHDPwT

 

How to wear full sleeve blouses without looking old

లాంగ్‌స్లీవ్స్ బ్లౌజ్‌లో లవ్లీగా…

లాంగ్‌స్లీవ్స్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్. అయితే దాన్ని వేసుకోవడానికి మాత్రం చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. లాంగ్‌స్లీవ్స్‌లో అందంగా మెరిసిపోయేందుకు వీలుంటుంది..continue

Try this Srilankan Kiribath recipe

శ్రీలంక కిరిబాత్

రోజూ తినే అన్నమనేసరికి చాలామందికి విసుగొస్తుంటుంది. అయినా తినడం తప్పదు.. శ్రీలంకలో అన్నంతో ఓ ప్రత్యేకమైన వంటకం తయారుచేస్తారు. అదే కిరిబాత్.. మరి అదెలా తయారుచేస్తారో చూద్దామా..?continue

Blog at WordPress.com.

Up ↑