Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Beauty & Fashion

‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్’ ఫ్యాషన్లను పరిచయం చేస్తోన్న రష్మి!

సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్ని పోషిస్తూ.. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మలు కొందరే అని చెప్పుకోవాలి. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. కన్నడలో ‘గురు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ.. తెలుగులో ‘గుంటూర్ టాకీస్’, ‘తను వచ్చెనంట’, ‘అంతం’.. సినిమాలతో పేరు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే, అటు.. బుల్లితెరపై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోందీ అందాల తార. అయితే ఈ టీవీ షో ప్రజెంటర్‌గా ఆమెను ఇష్టపడే వారు కొందరైతే.. ఆ వేదికగా ఆమె ధరించే విభిన్న ఫ్యాషనబుల్ దుస్తులకు ఫిదా అయ్యే అమ్మాయిలు మరికొందరు.

అలా డిఫరెంట్ ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ.. వాటిని ఫొటోల్లో బంధిస్తూ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మరి, రష్మీ గౌతమ్ ఫ్యాషన్స్‌లో నుంచి కొన్ని సరికొత్త ఫ్యాషన్లు ఈ వారం మీకోసం..  Read More

సమ్మర్ స్కార్ఫ్‌తో ట్రెండీగా.. కంఫర్టబుల్‌గా..!

ఎండాకాలం తారస్థాయికొచ్చేసింది.. ఎప్పట్నుంచో వాడుతున్న పాత స్కార్ఫ్‌లు మార్చి, కొత్త స్కార్ఫ్‌తో కూల్‌గా కనిపించడానికి ఇదే మంచి తరుణం. ఇంకెందుకాలస్యం..? మండే ఎండల్లో మన పాలిటి రక్షణ కవచాన్ని, అదే.. స్కార్ఫ్‌ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందామా.. మరి..!  Read More

ఆశ్చర్యపరిచే అమెరికన్ బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకుందామా..?

ముత్యంలాంటి మేనిఛాయ, బంగారు రంగు కురులు, నీలికళ్లు.. అమెరికన్ బ్యూటీకి తార్కాణాలు. గాఢమైన లిప్‌స్టిక్, రంగు రంగుల ఐ మేకప్ చూసి, వారిదంతా ఖరీదైన కాస్మెటిక్ సౌందర్యమే అనుకుంటే పొరబాటే..ఎందుకంటే నేటివ్ అమెరికన్ల సౌందర్య సాధనాలు చాలా సహజమైనవి. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధాలని వారు సౌందర్య పోషణకు వాడతారు. ఆ రహస్యాలేంటో మనమూ తెలుసుందామా..   Read More

నందిత స్త్టెలిష్ లుక్స్‌కి ఫ్లాట్ అయిపోవాల్సిందే!

తక్కువ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కథానాయికలు కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ నందితా శ్వేత ఒకరు. ప్రియురాలిగా, స్నేహితురాలిగా, దెయ్యంగా.. ఇలా ప్రతి పాత్రలో చక్కగా ఒదిగిపోయే ఈ ముద్దుగుమ్మ.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘శ్రీనివాస కల్యాణం’, ‘ప్రేమకథా చిత్రం 2’తో మన ముందుకొచ్చిన ఈ చిన్నది.. కేవలం తన పాత్రలతోనే కాదు.. తన ఫ్యాషన్స్‌తోనూ నేటి యువతులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఫ్యాషన్ క్వీన్ ఫాలో అయ్యే కొన్ని విభిన్న ఫ్యాషన్స్‌ని ఈ వారం ‘వసుంధర.నెట్’ మీకు ప్రత్యేకంగా అందిస్తోంది.  Read More 

మామిడితో మెరిసే అందం!

వేసవి అంటే.. ఎర్రటి ఎండలకు భయపడ్డా, కమ్మని నోరూరించే మామిడి పండ్ల కోసం ఎండ వేడిని భరించడానికి కూడా సిద్ధమంటారు చాలామంది.. కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయట. అయితే కేవలం తినడం వల్లే కాదు..

మామిడి పండు గుజ్జును సౌందర్య పరిరక్షణకు ఉపయోగించడం వల్ల కూడా మెరిసే మోమును మన సొంతం చేసుకోవచ్చు. మరి, మామిడి పండు గుజ్జుతో మన చర్మాన్ని, జుట్టును కాపాడుకునేందుకు ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలో తెలుసుకుందాం రండి..  Read More

మండే ఎండల్లో.. పెళ్లి కళ ఇలా..!

ఎండలు మండిపోతున్నాయి. కూలర్లు, ఏసీలే తప్ప.. ఫ్యాన్లున్నా అవి ఎండ వేడిని మన నుంచి దూరం చేయలేకపోతున్నాయి.. సాధారణంగా మన పరిస్థితే ఇలా ఉంటే ఇక పెళ్లి కూతుళ్ల సంగతేంటి? అసలే ఉక్కపోత.. ఆపై పట్టుచీర, భారీ నగలు, పూలజడ.. వీటికి తోడు కెమెరా లైట్ల వేడి…Read more

‘కళంక్’ నగల వెలుగుజిలుగులు చూడతరమా!

చరిత్రను ఆధారంగా చేసుకుని నిర్మించే సినిమాలకు మన చిత్రపరిశ్రమలో ఉండే క్రేజే వేరు అని చెప్పుకోవాలి. ఇందుకు ఆ సినిమాలోని భారీ సెట్టింగులు, కథ పట్ల సినీ అభిమానుల్లో ఉన్న ఆసక్తి, హీరోహీరోయిన్లు తమ పాత్రలకు ప్రాణం పోయడం.. వంటివన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేవలం కథకే కాదు.. అందులోని నాయికల అందచందాలకు ఆహార్యానికి కూడా ఫిదా అయిపోతున్నారు సినీ ప్రేక్షకులు. అప్పటి కాలానికి తగినట్లుగా వారు ధరించే దుస్తులు, నగలే ఇందుకు కారణం…Read more

టర్కీ భామల సౌందర్య రహస్యం ఏంటో తెలుసా..?

ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన ఆడవారి జాబితా తయారు చేస్తే..అందులో టర్కీ భామలు మొదటి ముగ్గురిలో ఒకరై ఉంటారు. మచ్చలేని చందమామలాంటి ముఖ సౌందర్యం, లేత రంగు కళ్లు, హుందాతనం ఉట్టిపడే ప్రవర్తన వారి అందానికి తార్కాణాలు. వయసు పైబడ్డా వన్నె తరగని వారి అందం వెనుక దాగిన రహస్యాలను మనమూ తెలుసుకుందామా..Read more

ఈ ప్యాక్స్‌తో వేసవి ఇబ్బందులకు దూరంగా..

వేసవి వచ్చేసింది.. వేడితో సెగలు పుట్టించేస్తున్నాడు సూర్యుడు. విపరీతమైన చెమటలు, ఉక్కపోతతో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో అంతా ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో చెమటకాయలు కూడా ఒకటి. దీంతో పాటు అధిక చెమట, చర్మం జిడ్డుగా మారడం, ట్యానింగ్, సన్‌బర్న్.. వంటివి కూడా ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో కొన్ని. వీటి నుంచి సత్వరమే పరిష్కారం పొందాలంటే అందుకు కొన్ని సహజసిద్ధమైన మార్గాలను అనుసరించాల్సిందే.. ఇంతకీ ఆ మార్గాలేంటి? అందుకు ఉపయోగించాల్సిన పదార్థాలేంటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే…Read more

 

Create a free website or blog at WordPress.com.

Up ↑