Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Just 60+

Eila Campbell : This 94 years old grand mother goes skydiving on her birthday

ఈ బామ్మగారి డేరింగ్ చూశారా?

94 ఏళ్ల బామ్మ తనకు చిరకాలం గుర్తుండిపోయే సాహసం చేసి వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఎవరా బామ్మ..? ఆమె చేసిన ఫీట్ ఏంటి..? తెలుసుకుందాం రండి..continue

Advertisements

This Kahaniwali Nani inculcating story listening skills in children through her whatsapp stories

ఈ బామ్మ వాట్సాప్‌లో కథలు చెబుతోంది!

‘కథలు చెప్పే బామ్మ’గా మారి పిల్లలకు చేరువవుతోన్న ఆమె గురించి కొన్ని విశేషాలు మీకోసం..continue

Story on the grand old lady of yoga Tao Porchon-Lynch.

గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ‘యోగా’..

భారతదేశంలో పుట్టి.. ఫ్రాన్స్‌లో పెరిగి.. అమెరికాలో నలభై నలభై ఏళ్లకు పైగా తనదైన పంథాలో ఎందరికో యోగా సాధనలో శిక్షణనిస్తూ..తొంభై ఎనిమిదేళ్ల వయసులోనూ…continue

Gurmukh Kaur Khalsa is queen of Kundalini Yoga

క్వీన్ ఆఫ్ కుండలినీ యోగా

ఏడు పదులు దాటిన వయసులోనూ వివిధ ప్రక్రియల్లో యోగా శిక్షణనిస్తున్నారు. ‘క్వీన్ ఆఫ్ కుండలినీ యోగా’గా యోగా ప్రేమికులు అభిమానంగా పిలుచుకునే..continue

Story on oldest yoga teacher Nanammal

యోగాలో ఈ బామ్మకు సాటి లేరెవ్వరూ…!

ఒక బామ్మ దాదాపు 90 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా యోగా చేస్తూనే ఉంది. అంతేకాదు.. తన విద్యను మరికొంతమందికి అందిస్తూ వారికీ యోగాసనాల్లో శిక్షణనిస్తోంది..continue 

This 81 years woman helps to environment with a garbage to garden

పచ్చదనం ఆమె ఆరో ప్రాణం!

వయసు పైబడుతున్న కొద్దీ పచ్చదనం కోసం మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తోన్న ఈ ప్రకృతి ప్రేమికురాలి గురించి మరిన్ని విశేషాలు మీకోసం..continue

80 year old lady built toilet for her centenarian mother-in-law

వందేళ్ల అత్తకు ఎనభై ఏళ్ల కోడలి కానుక..!

అత్తాకోడళ్లంటేనే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే భావన చాలామందిలో ఉంటుంది. అలాంటి వారిని మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం..continue

101 year old Mann Kaur won gold medal in 100m sprint in World Masters Game

వయసు వందేళ్లు.. అయినా పరుగు ఆపదు..!

101 ఏళ్ల వయసున్న ఈ బామ్మ తాజాగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ గేమ్స్‌లో, వందేళ్లకు పైబడిన మహిళల కేటగిరీలో 100 మీ. స్ప్రింట్ విభాగంలో స్వర్ణపతకం అందుకొంది..continue

First woman to run Boston marathon does it again

261- ఈ నంబరు ఇంకెవరూ వాడరు!

క్యాథరిన్ స్విట్జర్.. ఇటీవలే జరిగిన బోస్టన్ మారథాన్‌లో పాల్గొందీ బామ్మ. అంటే ఇక ఆ సంఖ్యతో ఇంకెవరూ ఆ మారథాన్‌లో పాల్గొడానికి వీల్లేదన్నమాట. ఇలా అథ్లెట్లకు ఇచ్చే అరుదైన గౌరవం దక్కించుకుంది క్యాథరిన్. ఇంతకీ ఆమె ఎవరు?continue

Blog at WordPress.com.

Up ↑