Search

Eenaduvasundhara

Empowering Woman

Month

March 2019

VK Tips

VK TIPS –  గుడ్డుసొన గిలక్కొట్టేటప్పుడు..

More Tips  Click Here

Inspirational Quotes from Vasundhara Kutumbam

For More Quotes .. Click Here

VK Tips

VK TIPS –  వేసవిలో సబ్జగింజలు నానబెట్టిన….

More Tips  Click Here

అది నా బిడ్త్డెనా సరే… సముద్రంలోకి తోసేస్తా!

ఏ రంగంలోనైనా ఒకరికి బంధుప్రీతితో అవకాశాలు ఇవ్వకూడదని అంటోంది కంగన. బాలీవుడ్‌లో తను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే ఈ తార.. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బంధుప్రీతితో తమ వారికి అవకాశాలు ఇవ్వడం సరి కాదని పలు సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పని విషయంలో అందరూ ఒక్కటేనని..

అవతల ఉన్న వ్యక్తి తన సొంత బిడ్త్డెనా సరే వారికి అవకాశమివ్వమని ఒకరికి తను సిఫార్సు చేయనని చెబుతోంది కంగన. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో బంధుప్రీతితో అవకాశాలు ఇవ్వడంపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చిందీ క్వీన్. Read More

ఈ గ్యాడ్జెట్స్‌తో ఐ మేకప్ అదుర్స్..!

ఒక పక్క పార్టీకి టైమైపోతుంది.. మరోపక్క ఐలైనర్‌తో వింగ్ ఎంతకీ కుదరదు.. ఐ బ్రో షేపౌట్ అవుతుంది. కనురెప్పపై పర్ఫెక్ట్ ఐ లైన్ లేకుండా, ఐబ్రో షేప్ కుదరకుండా.. మేకప్ పూర్తవదు కదూ..! అయితే ఇక నుంచీ ఐ మేకప్ రెండే రెండు నిమిషాల్లో వేసుకోవచ్చు. అదీ పర్ఫెక్ట్‌గా..! ఎలాగో చూసేద్దామా మరి..!  Read More

అందాల తారలంతా ఒక్కచోట చేరితే ఇలా ఉంటుంది!

ఎప్పుడూ షూటింగ్స్ హడావిడితో తీరిక లేకుండా గడిపే తారలంతా సరదాగా ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? కన్నుల పండువగా ఉంటుందంటారా? అలాంటి తారల సందడికి వేదికైంది గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్. ఇంతకీ వారంతా ఇక్కడికి ఎందుకు వచ్చారనేగా మీ సందేహం? టాలీవుడ్ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వెడ్డింగ్ రిసెప్షన్ కోసం 80, 90ల నాటి తారలంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. కొత్త జంటను మనసారా ఆశీర్వదించిన అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగుతూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. Read More

అందుకే అమలంటే స్పెషల్…!

సమాజంలో మార్పు రావాలంటే ముందు ఆ మార్పు మన నుంచే మొదలవ్వాలి అంటారు. ఈక్రమంలో ఎక్కువశాతం మందికి మాటలు చెప్పేటప్పుడు ఉండేంత ఉత్సాహం, సామాజిక బాధ్యత వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం ఉండవు. కానీ.. ఇలాంటివారికి భిన్నంగా ఇంటిని, సమాజాన్ని ఒకేలా ప్రేమించేవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. వీరిలో అక్కినేని అమల కూడా ఒకరు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అమల.. ‘బ్లూ క్రాస్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మూగజీవాలకు రక్షణ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ నిరాడంబరంగా కనిపించే ఆమె.. సమాజ హితం కోరి చేసే పలు సేవా కార్యక్రమాల్లో సైతం తరచుగా పాల్గొంటుంటారు. Read More

కపిల్‌దేవ్ కూతురు ఏం చేస్తోందో తెలుసా?

ఆమె ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు. తనకూ క్రికెటంటే అమితాసక్తి. అలాగని క్రికెటర్ అయిందేమో అనుకునేరు! తనకు మక్కువ ఉన్న సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏ సినిమాలో హీరోయిన్ అని మీరనుకుంటే పొరపాటే! ఎందుకంటే తను కో-డైరెక్టర్‌గా తన ప్రతిభను నిరూపించుకోవడానికి రడీ అవుతోంది. అది కూడా తన తండ్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో..!

ఇంతకీ ఆమెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదూ!! యస్.. తనే హరియాణా హరికేన్ కపిల్ దేవ్ కుమార్తె అమియా దేవ్. 1983లో భారత్ తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినప్పటి మధురానుభూతులతో పాటు ఆ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలతో రూపొందనున్న సినిమానే ‘ ’83 ‘. దీనికి సహ దర్శకురాలిగా వ్యవహరిస్తూ తండ్రికి తగ్గ తనయగా తనని తాను నిరూపించుకోబోతోంది అమియా. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంగతులతో పాటు అమియా దేవ్ గురించి కొన్ని విశేషాలు మీకోసం.. Read More

‘ఎర్త్ అవర్’లో అనుబంధాన్ని పెంచుకోండి !

మనిషికి సాంత్వన చేకూర్చేది, జీవనాధారాన్ని కల్పించేది ప్రకృతి. చెట్టు నుండి వచ్చే గాలి, నది నుండి పారే నీరు, నడక నేర్పే నేల లేనిది మనిషికి మనుగడ లేదు. అటువంటి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. అందుకే సంవత్సరానికి ఒకరోజుని ఎర్త్ డేగా, ఒక గంటను ఎర్త్ అవర్‌గా జరుపుకుంటున్నాం. ఈ మార్చి 30న రాత్రి 8:30 నుండి 9:30 మధ్య సమయాన్ని ఎర్త్ అవర్‌కి కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సమయాన్ని మీరు ఏ విధంగా గడుపుతున్నారు ? ఇంకెలాగ మొబైల్‌తో అంటారా ? అయితే ఒకసారి ఆలోచించండి ! Read More

Create a free website or blog at WordPress.com.

Up ↑