Search

Eenaduvasundhara

Empowering Woman

Tag

child rearing

what things you should share with your mom and what you shouldn’t

‘గూగుల్ తల్లి’తో కాదు…అమ్మతోనే పంచుకుందాం..!

అమ్మ ఇచ్చే ఎక్స్‌పర్ట్ సలహాలకి మీరే ఆశ్చర్య పోతారు. అలాగే అమ్మకి చెప్పకూడని విషయాలు కూడా కొన్నుంటాయి. మరి ఇంతకీ అమ్మతో పంచుకోవాల్సిన, పంచుకోకూడని ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా..?more

Ways to appreciate and surprise your child

మీ పిల్లలకు ఇలా సర్‌ప్రైజ్ ఇవ్వండి..!

పిల్లల పెంపకం ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద బాధ్యత అని చెప్పుకోవచ్చు. అటు మరీ కఠినంగా ఉంటూ వారిని బాధపెట్టకూడదు..more

Ways to add meaning to the children’s day

ఇలా చేస్తే నేటి బాలలే రేపటి పౌరులవుతారు..!

బాలల దినోత్సవం రోజున తల్లిదండ్రులు చిన్నారులతో చేయించాల్సిన ఆ పనులేంటి? అవి పిల్లలకు తమ భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయి? రండి తెలుసుకుందాం..more

Give your kids these immunity boosting foods

చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచండిలా..!

ఇంతకీ రోగనిరోధక శక్తిని పెంచే ఆ పదార్థాలేంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..more

Dental cavity causing food

పిల్లల్లో పిప్పి పళ్లా? అయితే కారణాలివీ!

పిల్లల దంతాలు పుచ్చిపోవడానికి కారణమయ్యే పదార్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాల గురించి తెలుసుకుందాం రండి..more

Parenting Style

మీ పేరెంటింగ్ స్త్టెల్‌కి మూలమిదే..!

మన బాల్యం మన పెంపకాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో.. అలా ప్రభావితం చేసినప్పుడు ఎలాంటి అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం రండి..more

Home made recipes with Fruits, Vegetables for children

కంటికి నచ్చనిదే… పంటికి నచ్చదు..!

బయట తయారు చేసే ఆహారమంత అందంగా, ఆకర్షణీయంగా ఇంట్లో చేసే వంటలు వుండవు గనుక.. వాటిని తినడానికి అంతగా ఆసక్తి చూపించరు చిన్నారులు. పండ్లు, కూరగాయలను అందంగా, పిల్లలకు నచ్చే విధంగా అందిస్తే సరి..more

Foods that harm your Kids

పిల్లలు ఇవి ఎక్కువగా తింటున్నారా??

పిల్లల్ని బయటికి తీసుకెళ్లామంటే చాలు.. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్.. వంటివి కొనిచ్చే వరకు ఇంటికి రానే రామంటూ మారాం చేస్తుంటారు. పిల్లలు ఎంతో మక్కువగా తినే అనారోగ్యమైన ఆహార పదార్థాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..continue

Fun Ganesh Chathurthi activities for kids

చవితి వేడుకల్లో చిన్నారులకూ భాగం కల్పించండిలా..

వినాయక చవితి సందర్భంగా బుజ్జాయిలతో ప్రత్యేకంగా కొన్ని పనులు చేయించడం ద్వారా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి, అవేంటో చూద్దామా?continue

Create a free website or blog at WordPress.com.

Up ↑