Search

Eenaduvasundhara

Empowering Woman

Tag

women empowerment

Sushmita Sen speaks to media about Women empowerment

అలా చెప్పడం నాకు నచ్చదు..!

మహిళా సాధికారత గురించి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల సందర్భాల్లో చెప్పుంటారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మాత్రం అలా చెప్పడం తనకు నచ్చదంటోంది..continue

Advertisements

Leadership qualities in woman are better than woman

అందుకే మగాళ్ల కన్నా మనమే బెస్ట్!

పురుషులతో పోలిస్తే.. మహిళల్లో సహజంగానే కొన్ని నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో మనం కూడా తెలుసుకొందామా..continue

Womens Day 2018 Special Success stories from Inspirational Women

స్పూర్తిదాయకం… ఈ అతివల విజయ ప్రస్థానం!

More : https://goo.gl/i78qnR

 

What women are saying about Women Empowerment?

ఏదైనా సరే.. ఇంటి నుంచే మొదలవ్వాలి!

ఈ సమాజంలో స్త్రీల పరిస్థితి మారాలి.. వారంతా సాధికారత దిశగా అడుగులు వేయాలి.. ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకూడదు..’ అంటూ వూకదంపుడుగా ఇచ్చే ఉపన్యాసాలు..continue

CEO’s and Careers

మాకు వృత్తిప్రవృత్తులు రెండూ ముఖ్యమే..

వృత్తి ప్రవృత్తులు రెంటినీ బ్యాలన్స్ చేస్తూ విజయపథంలో పయనిస్తున్న కొందరు మహిళా వ్యాపారవేత్తల గురించి మీకోసం..continue

Obstacles women to overcome to be a successful entrepreneur

అడ్డంకులు దాటితేనే అందలం!

మనదేశంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే ఎలాంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోందో ఓసారి తెలుసుకుందాం రండి..continue

Red Brigade Lucknow : A Voice against Sexual Violence

లైంగిక వేధింపులను అరికట్టే ‘రెడ్ బ్రిగేడ్’

‘రెడ్ బ్రిగేడ్ గ్రూప్’ పేరుతో స్వీయ రక్షణ విద్యలు నేర్పించే బృందాన్ని ఏర్పాటు చేసి.. మహిళలపై వేధింపులకు పాల్పడాలని చూస్తే.. తాటతీస్తామని హెచ్చరిస్తున్నారు..continue

Only 12% of all board seats filled by women in India: Deloitte Report

బోర్డుల్లో ప్రాధాన్యం తక్కువే..

డెలాయిట్ గ్లోబల్ సంస్థ’విమెన్ ఇన్ బోర్డ్ రూమ్: ఎ గ్లోబల్ పర్‌స్పెక్టివ్’ పేరిట ఏటా ఓ నివేదికను విడుదల చేస్తోంది. మనదేశంలోని వివిధ కంపెనీల బోర్డుల్లో మహిళల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామా..continue

Women should restart their career – Neha Bagaria

విరామం తర్వాత ఉద్యోగాల కోసమే మా వెబ్‌సైట్…

పలువురు మహిళలు వివిధ కారణాల రీత్యా వృత్తిగత జీవితం నుంచి కొంత కాలం విరామం తీసుకోవడం సహజమే. అయితే బ్రేక్ తర్వాత తిరిగి కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు..continue

Create a free website or blog at WordPress.com.

Up ↑