Search

Eenaduvasundhara

Empowering Woman

Tag

cooking

ఈ ‘క్రీప్స్’ కోసం ఫ్రాన్స్ దాకా వెళ్లక్కర్లేదు!

ఫ్రాన్స్‌లో పాపులర్ స్ట్రీట్ ఫుడ్‌గా పేరుగాంచిన ఈ రెసిపీని మనమూ ఇంట్లోనే సులభంగా చేసేసుకోవచ్చు..recipe

Celebrate this Christmas with these Recipes

నోరూరించే రుచులతో క్రిస్మస్ విందు…

ఈ క్రిస్మస్ వేళ సంప్రదాయ రుచులతో పాటు ఈ విభిన్నమైన వంటకాలపైనా ఓ లుక్కేయండి..recipes

Tasty turkish dish cis kofta recipe in telugu

ఈ టర్కీ కోఫ్తా ఎలా చేయాలో తెలుసా?

కోఫ్తా కూరలు మనందరికీ కామన్‌గా తెలిసినవే.. అయితే ఇలాంటివి మన దగ్గరే కాదు.. ఇతర దేశాల్లోనూ వండుతుంటారు. టర్కీ దేశంలో తయారయ్యే అలాంటి ఓ కోఫ్తా వంటకం(చిగ్ కోఫ్తా) గురించి తెలుసుకుందాం రండి..recipe

How to prepare Bhuni Kaleji recipe?

బునీ కలేజీతో వెచ్చవెచ్చగా…

శీతాకాలంలో వీచే చల్లటి గాలులు, వాతావరణం వల్ల వణుకు, శరీరం బిగుసుకుపోవడం సర్వసాధారణమే. మరి, ఇటు ఒంట్లో వేడిపుట్టిస్తూనే అటు రుచినీ అందించే ఈ నాన్‌వెజ్ వంటకాన్ని ప్రయత్నిద్దాం రండి..recipe

Preparation of Brazilian Custard

ఈ కస్టర్డ్ ఎలా చేయాలో తెలుసా?

సాధారణ కస్టర్డ్‌కు కాస్త విభిన్నంగా ఉండే దీన్ని బ్రెజిల్ ప్రజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్ని వారు పుదిమ్ డె లాటే కండెన్సాడోగా పిలుస్తారు. మరి దీన్నెలా చేయాలంటే..recipe

Tasty and healthy recipe for winter : African peanut soup

ఆఫ్రికన్ పీనట్ సూప్‌

శీతాకాలంలో చలిగాలి ఓ వైపు గిలిగింతలు పెడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజమే.. అయితే ఈ సూప్ ప్రయత్నించి చూడండి..recipe

Punjabi Dum Aloo

పంజాబీ దమ్ ఆలూ

మనలో చాలామందికి పంజాబీ వంటకాలంటే చాలా ఇష్టం.కాస్త మనసు పెట్టాలే కానీ వీటిని చేయడం చాలా సులువు. అలాంటి ఓ వంటకాన్ని తయారుచేయడమెలాగో తెలుసుకుందాం రండి..recipe

Tasty Carrot Shorba recipe in Telugu

క్యారట్ షోర్బా సిద్ధం చేద్దాం..!

అటు రుచికి రుచి, ఇటు పోషకాలకు పోషకాలు ఉండేలా వేడి వేడి క్యారట్ షోర్బాను ప్రయత్నించి చూడండి.. ఇది గర్భిణులకు, మధుమేహం ఉన్నవారికి కూడా మంచిది. మరి, మీరూ ఓసారి ప్రయత్నిస్తారా?recipe

Love Eggless cakes? Try this vegan carrot cake recipe..

వీగన్ క్యారట్ కేక్‌

ఇప్పుడు ఎగ్‌లెస్ కేక్స్ కూడా వచ్చేశాయి.. అయితే అందులో పాలు, వెన్న లాంటి పదార్థాలు కలుపుతారు. జంతువుల నుంచి వచ్చే ఎలాంటి పదార్థాలనూ తీసుకోని వీగన్స్ వాటిని ఇష్టపడరు. అందుకే అలాంటివారికోసం ఓ ప్రత్యేకమైన కేక్..recipe

Create a free website or blog at WordPress.com.

Up ↑