Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Ghumaghumalu

Sonali Bendre writes an emotional note for sister Rupa.

అన్నింటా నువ్వే నా తోడయ్యావు..!

Readmore : https://bit.ly/2C02RTX

Punjabi Dum Aloo

పంజాబీ దమ్ ఆలూ

మనలో చాలామందికి పంజాబీ వంటకాలంటే చాలా ఇష్టం.కాస్త మనసు పెట్టాలే కానీ వీటిని చేయడం చాలా సులువు. అలాంటి ఓ వంటకాన్ని తయారుచేయడమెలాగో తెలుసుకుందాం రండి..recipe

Tasty Carrot Shorba recipe in Telugu

క్యారట్ షోర్బా సిద్ధం చేద్దాం..!

అటు రుచికి రుచి, ఇటు పోషకాలకు పోషకాలు ఉండేలా వేడి వేడి క్యారట్ షోర్బాను ప్రయత్నించి చూడండి.. ఇది గర్భిణులకు, మధుమేహం ఉన్నవారికి కూడా మంచిది. మరి, మీరూ ఓసారి ప్రయత్నిస్తారా?recipe

Love Eggless cakes? Try this vegan carrot cake recipe..

వీగన్ క్యారట్ కేక్‌

ఇప్పుడు ఎగ్‌లెస్ కేక్స్ కూడా వచ్చేశాయి.. అయితే అందులో పాలు, వెన్న లాంటి పదార్థాలు కలుపుతారు. జంతువుల నుంచి వచ్చే ఎలాంటి పదార్థాలనూ తీసుకోని వీగన్స్ వాటిని ఇష్టపడరు. అందుకే అలాంటివారికోసం ఓ ప్రత్యేకమైన కేక్..recipe

The tasty snack Jaipuri Pyaaz Ki Kachori recipe is here

జైపురీ ప్యాజ్ కచోరీ

కచోరీ, సమోసా వంటి స్నాక్స్ ఇప్పుడు మన దగ్గర కూడా పాపులర్‌గా మారిపోయాయి. అయితే వీటిని కేవలం బయటే తినాల్సిన అవసరం లేదండోయ్.. ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. ఎలాగంటారా? ఈ రెసిపీ చూసేయండి..recipe

Try this tasty Malai Kofta for a special lunch

మలాయి కోఫ్తా

పండగల సమయంలో రుచికరమైన వంటకాలతో ఇంటిల్లిపాదికీ విందు చేయాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి ఓ వంటకం రెసిపీ నేర్చుకుందాం రండి..recipe

Try this tasty Kaju Butter Masala recipe

కాజూ బటర్ మసాలా

చక్కటి క్రీమీ గ్రేవీతో జీడిపప్పు వేసి తయారుచేసే కాజూ బటర్ మసాలా ఎలా తయారుచేయాలో మనమూ తెలుసుకుందాం రండి..recipee

Panellets a traditional Spanish sweet treat for allsaints day.

తియ్యతియ్యని ప్యానెల్లెట్స్

హాలోవీన్ డే సందర్భంగా చేసే వంటకాల్లో ముఖ్యమైనది ప్యానెల్లెట్స్.. బాదం పప్పుతో తయారుచేసే ఈ వంటకం రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది..recipe

Mouthwatering Tandoori Prawns recipe in Telugu

నోరూరించే తందూరీ ప్రాన్స్

తందూరీ ప్రాన్స్ పుదీనా చట్నీ, ఫ్రై చేసిన ఉల్లిపాయలతో కలిపి తింటే ‘ఆహా!’ అనాల్సిందే! మరి, తందూరీ ప్రాన్స్ తయారీ ఎలాగో మనమూ తెలుసుకుందాం రండి..recipe

Blog at WordPress.com.

Up ↑