Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Celebrity Birthday

Wish you all the success, have a great year ahead

Happy Birthday Adah Sharma..

Wishing gorgeous Adha Sharma a very happy birthday and all success ahead.

Happy Birthday Sudheer Babu..

Wishing you more success and happy life…

 

Happy Birthday Sunitha garu..

నీ నవ్వులే వెన్నెలని, హరి విల్లులని.. ఎవరేవేవొ అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని..
అంత అందంగా ఉంటుంది ఆమె నవ్వు. ఆ నవ్వు పాటగా మారితే.!? సునీత గారు అవుతారు…

సునీత గారికి హర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మరెన్నో అద్భుతమైన పాటలు పాడి మమ్మల్ని అలరించేలా, ఆయుష్షుని, ఆరొగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం.

– ఈనడు వసుంధర కుటుంబం

ఎన్నాళ్త్లెనా గుర్తుండిపోతానంటూ …

‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన’ అంటూ తన రెండో చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ సాధించింది త్రిష. తమిళ తెర నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ.. http://bit.ly/1NjC7zo

Pride of Cricket and Indian Team

Many more Happy Returns of the day Samantha Ruth Prabhu garu..

Wishing you a very successfull life ahead..

– From Eenadu Vasundhara Kutumbam Team

Happy Birthday S. Janaki garu..

‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన..’ అని పాడినపుడు చిన్నపిల్లాడి అమాయకత్వం, సిరిమల్లె పూవ్వా అని పాడినపుడు పదహారేళ్ల అమ్మాయి మనసు, ‘వెన్నెల్లో గోదారి అందం..’ అని పాడినపుడు ఆర్థ్రతతో కూడిన మనసు. ఇన్ని రకాల భావాలని తన గొంతులో పలికించిన గాయనీమణి, గానకోకిల “జానకమ్మ” గారు… మనసులోని భావలను పాటలో పలికించిన ఆవిడకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు… జనకమ్మ గారికి ఆయురారొగ్యాలు ప్రసాదించాలని ఆ దేవున్ని వేడుకుంటూ…
-ఈనాడు వసుంధర కుటుంబం

Blog at WordPress.com.

Up ↑