చరిత్రను ఆధారంగా చేసుకుని నిర్మించే సినిమాలకు మన చిత్రపరిశ్రమలో ఉండే క్రేజే వేరు అని చెప్పుకోవాలి. ఇందుకు ఆ సినిమాలోని భారీ సెట్టింగులు, కథ పట్ల సినీ అభిమానుల్లో ఉన్న ఆసక్తి, హీరోహీరోయిన్లు తమ పాత్రలకు ప్రాణం పోయడం.. వంటివన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేవలం కథకే కాదు.. అందులోని నాయికల అందచందాలకు ఆహార్యానికి కూడా ఫిదా అయిపోతున్నారు సినీ ప్రేక్షకులు. అప్పటి కాలానికి తగినట్లుగా వారు ధరించే దుస్తులు, నగలే ఇందుకు కారణం…Read more