హాయ్.. నా పేరు శ్రీదేవి. నేను డల్లాస్‌లో ఉంటున్నాను. ఇక్కడే ఒక ఫ్రూట్ సలాడ్స్ షాప్ నిర్వహిస్తుంటాను. నాకు బాగా ఇష్టమైన మలేషియన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సలాడ్ గురించి మీ అందరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నాను. అదెలాగో తెలుసుకోవడానికి మీరూ సిద్ధమేనా? అయితే ఇక లేట్ చేయకుండా చదవండి మరి….Read more