మూడుసార్లు అబార్షన్ అయింది.. మళ్లీ పిల్లల కోసం ట్రై చేయచ్చా?

హలో మేడం. నా వయసు 28 ఏళ్లు. మాకు ఇప్పటికే రెండుసార్లు (2015, 2017లలో రెండుసార్లు సి-సెక్షన్ ద్వారా) పిల్లలు పుట్టి చనిపోయారు.నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. దయచేసి తెలుపగలరు. – ఓ సోదరి..more