పనిలో అంత పర్‌ఫెక్షనిజం వద్దు లెండి!

మీరు జాబ్‌లో పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారా? పర్‌ఫెక్షనే మీ బలం అని నమ్ముతున్నారా? జాబ్‌లో పరిపూర్ణత కోసం అదనంగా శ్రమిస్తున్నారా?అయితే మీరు చేసే జాబ్‌లో పర్‌ఫెక్షనిస్టుగా ఉండాలనుకోవడం మంచిది కాదట..more