ఈ సూప్ తాగండి.. దగ్గు, జలుబుకు చెక్ పెట్టేయండి..!

పదే పది నిమిషాల్లో ఎంతో సులభంగా తయారుచేసుకునే ఈ సూప్ వల్ల జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాదు.. అందులోని పోషక విలువలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి..recipe