న్యూ ఇయర్ కోసం కమ్మని కేక్స్!

కొత్త సంవత్సరాది రోజు ఏం చేసినా, చేయకపోయినా.. అంతా కలిసి ఒక్కచోట చేరి.. కేక్ కట్ చేయడం మాత్రం చాలామంది చేసే పనే.. మరి, ఎప్పటిలా బేకరీ నుంచి ఆర్డర్ చేయకుండా ఈసారి మీ చేత్తో మీరే ప్రయత్నించి చూడండి..recipes