బరువు, స్తనాల పరిమాణం పెరగాలంటే?

హలో డాక్టర్. నా వయసు 22. బరువు 37 కిలోలు. ఎత్తు 5’3”. నేను చాలా సన్నగా ఉంటానునేను బరువు పెరగాలంటే ఏంచేయాలి? అలాగే నా స్థనాల పరిమాణం పెరిగేందుకు తగిన సలహాలు, సూచనలు తెలియజేయగలరు..more