ప్రేమకోసం రాణివాసాన్నే వదిలింది!

జపాన్ రాకుమారి అయాకో. తాను ప్రేమించిన కీ మోరియాని తక్కువ మంది అతిథుల సమక్షంలో టోక్యోలోని మెయిజీ ఆలయంలో పెళ్లాడింది. ఈ నేపథ్యంలో ఈ జంట ప్రేమ ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..more