వివాహేతర సంబంధం నేరమా? కాదా??

‘మహిళల హక్కులకు వ్యతిరేకంగా, సమానత్వాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి కాబట్టే ఐపీసీ సెక్షన్ 497, సెక్షన్ 198లను రద్దు చేసింది సుప్రీం కోర్ట్. దీని గురించి మీ అభిప్రాయాలను ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి..continue