నాతోనే పెళ్లంటున్నాడు… ఏం చేయను??

నేను చదువు రీత్యా హైదరాబాద్ వచ్చా. ఇక్కడ నాకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ సమస్య ఏంటంటే.. మా ఇద్దరి మతాలు వేరు..continue