వీటితో టూర్‌లోనూ ఫిట్‌గా ఉండండి..!

టూర్‌కి వెళ్లినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయచ్చో ఆమె స్వయంగా చేసి యాస్మిన్ కరాచీవాలా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అందరితోనూ పంచుకున్నారు..continue