న్యాప్‌కిన్లపై పన్ను సబబేనా?

ఓవైపు నెలసరి శుభ్రతపై మహిళల్లో అవగాహన కల్పిస్తూనే, మరోవైపు న్యాప్‌కిన్లపై పన్నును కొనసాగించడం సమంజసమేనా? ఈ విషయంపై మీ స్పందనేమిటి..continue