క్రికెట్లో రాణించడమే కాదు.. స్ఫూర్తి పాఠాలూ నేర్పుతున్నారు!

స్వచ్ఛభారత్ అభియాన్, రోడ్డు భద్రత, పచ్చదనం-పరిశుభ్రత.. వంటి పలు సామాజిక అంశాల ప్రాముఖ్యాన్ని గురించి కొందరు మహిళా క్రికెటర్లు పంచుకుంటున్న అభిప్రాయాలేంటో ఓసారి చూద్దాం..continue