సహరి-రేచస్‌ల కల్యాణం కమనీయం..!

ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు వేసి.. నింగిలోని తారలను అక్షతలుగా చేసి.. అంటూ వివాహ వేడుకను వర్ణిస్తారు. ఆ వర్ణనను తలపించేలా సహరి-రేచస్ వీరేంద్రదేవ్‌ల కల్యాణం రామోజీ ఫిల్మ్‌సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది..continue

Advertisements