పెళ్లితో ఆరోగ్య భాగ్యం!

పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిస్తున్న వారిలో, పెళ్లి చేసుకోనివారితో పోల్చితే డయాబెటిస్ ముప్పు 14 శాతం, రక్తపోటు వచ్చే ముప్పు 10 శాతం తక్కువగా ఉంటుందట. పెళ్లి ఇంకా చాలా రకాలుగా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..continue

Advertisements