ఇప్పుడు వెకేషన్ టైమ్..!

శ్రద్ధా కపూర్.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోందీ నాయిక. ఫర్హాన్ అఖ్తర్ సరసన ‘రాక్ఆన్-2’ సినిమా పూర్తవక ముందే ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘హసీనా’ చిత్రాలతో బిజీ అయిపోయిందీ బ్యూటీ..continue