ఈ గింజలతో వేసవితాపం తీర్చేద్దాం..!

డీహైడ్రేషన్, వేడి నుంచి విముక్తి కలిగించే అద్భుతమైన శక్తి సబ్జ గింజలకుంది.. నల్లని ఈ చిన్న గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వేడి పరారైపోవాల్సిందే..! అందుకే వాటితో చేసే ఈ రెసిపీలను ప్రయత్నించి చూడండి..recipes

Advertisements