ఆ సంఘటనను మళ్లీమళ్లీ చూస్తా…

రియో పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మరియప్పన్ తంగవేలు తల్లి సరోజ. తన కష్టాలను తీర్చిన తంగం (బంగారం) అంటూ కుమారుడి గురించి, తన జీవితంలో ఎదురైన ఆటుపోట్ల గురించి ‘వసుంధర.నెట్’తో ఆమె ప్రత్యేకంగా పంచుకున్న ముచ్చట్లు.. మీకోసం..continue