గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు..!
2015లో ‘దమ్ లగా కె హైసా’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ భూమి పద్నేకర్. ఇందులో బొద్దుగా కనిపించే సంధ్యావర్మ పాత్ర పోషించేందుకు ఆమె 12కేజీల బరువు పెరిగింది..continue