మళ్లీ నెం. 1 అయిన సెరెనా..!

35 ఏళ్ల వయసులోనూ కోర్టులో చిరుతలా కదిలే అమెరికన్ టెన్నిస్ తార.. మరోసారి నెంబర్ వన్‌గా నిలిచి తనకు ఎదురు లేదని నిరూపించుకొంది. డబ్ల్యూటీఏ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకొంది..continue

Advertisements