ఇక తండ్రి పేరు అవసరం లేదు..!

తండ్రి పేరు.. పితృస్వామ్య వ్యవస్థలో ఏం చేయాలన్నా దానికి తండ్రి తోడు తప్పనిసరి. ప్రతి అధికారిక డాక్యుమెంట్‌లోనూ తండ్రి పేరే ఉంటుంది, కానీ ఇకపై అధికారిక ధృవీకరణ పత్రాల్లో తండ్రి పేరు తప్పనిసరి అనే నియమం మారనుంది…continue