మెథియా కేరీ

మామిడికాయల సీజన్ ప్రారంభమైపోయింది.మన పచ్చళ్లతో పాటు ఈ గుజరాతీ పచ్చడిని కూడా ఓసారి ప్రయత్నించి చూడండి. మెంతులు ఎక్కువగా వేస్తాం కాబట్టి దీన్ని ‘మెథియా కేరీ’ అంటాం..recipe