సమంత కొత్త హాబీ..!

టాలీవుడ్ అందాల భామ సమంత..ఎప్పటికప్పుడు కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటూ తన ప్రతిభకు సానపెట్టుకోవడం ఈ బ్యూటీకి అలవాటే.. ఆ మధ్య ఓ సినిమా కోసం సామ్ గుర్రపు స్వారీ నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో కొత్త హాబీని ప్రారంభించింది..continue

Advertisements