మహాభారతం తీస్తా.. కానీ ఇప్పుడే కాదు..!

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎప్పటికైనా ‘మహాభారతం’ తెరకెక్కిస్తానని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన దీని గురించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు…continue

Advertisements