అందమైన పూలతో బంగారు బతుకమ్మ..!

పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి..అందమైన పూల అలంకరణ మధ్య ఉంచి..ఆటపాటలతో అమ్మని పూజించడం దగ్గర్నుంచి తిరిగి సాగనంపడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఓ వేడుకలా జరుపుకొనే పండగే- బతుకమ్మ…continue