శ్రీలంక కిరిబాత్

రోజూ తినే అన్నమనేసరికి చాలామందికి విసుగొస్తుంటుంది. అయినా తినడం తప్పదు.. శ్రీలంకలో అన్నంతో ఓ ప్రత్యేకమైన వంటకం తయారుచేస్తారు. అదే కిరిబాత్.. మరి అదెలా తయారుచేస్తారో చూద్దామా..?continue