చంద్రబాబు వాహనానికి వంటిల్లు డిజైన్ చేశా!

అదో వాహనం. అందులో ఓ వంట గది ఏర్పాటుచేయాలి. చెక్క వాడకూడదు.. ప్రయాణంలోని కుదుపులకి పొయ్యి కదలకూడదు. నీళ్లు వచ్చేలాగా కూడా ఏర్పాటుచేయాలి..continue