దాంపత్య బంధంలో ఒత్తిడి ఎదురైతే..!
అప్పుడప్పుడూ అనుబంధంలో తలెత్తే ఆటుపోట్లు, వ్యక్తిగత.. వృత్తిపరమైన కారణాలు, లేనిపోని విషయాలకు సంబంధించిన అతి ఆలోచనలు.. ఇవన్నీ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఒత్తిడిని కలిగించేవే. అయితే ఈ ఒత్తిడి ఒకరిపై మాత్రమే ప్రభావం చూపకుండా..readmore